అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ అరటి ధర కిలో రూ. 6కు తగ్గకుండా కొనుగోలు చేయాలి: కలెక్టర్
➢ రోడ్డుపై ఆంబోతు ఢీకొని బైక్‌పై వెళ్తున్న రాయదుర్గం పట్టణానికి చెందిన వ్యక్తి మృతి
➢ గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం దళారులు దందా
➢ తాడిపత్రిలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో నేడు భస్మాభిషేకం