ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ నాగమణి
✦ జిల్లాలో 207 మసీద్‌లకు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించిన వక్ఫ్ ఇన్స్‌ఫెక్టర్ మొహమ్మద్ కరిముల్లా
✦ ఉండి మండలంలో అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే  రాఘురామ కృష్ణంరాజు
✦ దివ్యాంగ శక్తి పథకం ప్రారంభంలో భాగంగా దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ నాగమణి