పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

VZM: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చెప్పారు. భోగాపురం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రజలంతా ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.