కృష్ణాజిల్లా కలెక్టర్‌తో ఎస్పీ భేటీ

కృష్ణాజిల్లా కలెక్టర్‌తో ఎస్పీ భేటీ

కృష్ణా: జిల్లాకు నూతనంగా ఎస్పీగా నియమితులైన వీ. విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఎస్పీ కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో పరస్పర సహకారం, సమన్వయంపై కలెక్టర్ ఎస్పీ‌తో చర్చించారు.