VIDEO: CMRFలో అక్రమాలు.. 8 మంది అరెస్ట్

VIDEO: CMRFలో అక్రమాలు.. 8 మంది అరెస్ట్

SRPT: హూజూర్ నగర్‌లోCMRF చెక్కుల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ నర్సింహ తెలిపారు. నిందితుల నుంచి రూ.34.58 లక్షల విలువైన 51 చెక్కులతో పాటు, దుర్వినియోగం చేసిన ఏడు చెక్కులకు సంబంధించి రూ.7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇంకెవరి పాత్రమైనా ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.