సాయుధ దళాలకు అండగా ఉంటాం: సీఎం

సాయుధ దళాలకు అండగా ఉంటాం: సీఎం

TG: ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వెల్లడించారు. ఉగ్రస్థావరాలపై దాడుల పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని అన్నారు. 'దేశమంతా ఐక్యతతో ఉండి ఒకే గొంతుకగా నినదిద్దాం. జై హింద్' అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.