'రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి'

SRPT: వ్యవసాయ జర్నలిస్టు గోపయ్య ఆదివారం నడిగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో సేంద్రీయ వ్యవసాయంపై ప్రచారం నిర్వహించారు. భవిష్యత్తు తరాల కోసం రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని, జీవామృతం తయారీ విధానాన్ని రైతులకు వివరించారు. జీవామృతం నేల సారాన్ని పెంచుతుందని రైతులకు సూచించారు.