చేబ్రోలు అధ్యాపకుడికి డాక్టరేట్

చేబ్రోలు అధ్యాపకుడికి డాక్టరేట్

GNTR: చేబ్రోలుకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.ప్రవీణ్ కుమార్‌కు వడ్లమూడిలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం శుక్రవారం పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. ఆయన "డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మర్-బేస్డ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ఎమోషన్ రికగ్నిషన్ ఇన్ ఇంగ్లిష్ పొయెట్రీ" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.