నేలకొరిగిన భారీ వృక్షం

నేలకొరిగిన భారీ వృక్షం

JGL: చల్‌గల్ గ్రామశివారులో నిజామాబాద్ రోడ్డు పై భారీ వర్షానికి నేల కొరిగిన భారీ వృక్షం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడడంతో జగిత్యాల రూరల్ ఎస్సై సధాకర్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ వృక్షాన్ని జేసీబీ సహాయంతో రోడ్డుపై నుండి ప్రక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.