'ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి'
KNR: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామంలో భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, క్షేత్ర స్థాయిలో పర్యటన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కో ఆర్ధినేటర్ టి.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా తెలంగాణ గ్రీన్ కోర్ ఫీల్డ్ టూర్ రాష్ట్ర కో ఆర్ధినేటర్ సాయి కిరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్లాస్టిక్‌ను అధికంగా వాడటాన్ని నిషేదించాలని వివరించారు.