క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా పార్టీ
KMR: క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా పార్టీ అని, ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిగారి రమేష్ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో, ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త సేవా బావ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులున్నారు.