'రుషికొండ భవనానికి శ్రీకృష్ణదేవరాయుల పేరు పెట్టాలి'

'రుషికొండ భవనానికి శ్రీకృష్ణదేవరాయుల పేరు పెట్టాలి'

VSP: రుషికొండలో ప్రభుత్వం నిర్మించిన భవనానికి ఆంధ్రభోజ్యుడు శ్రీకృష్ణదేవరాయుల పేరు పెట్టాలని ఉత్తరాంధ్ర తూర్పుకాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు బొండా అప్పారావు మాస్టార్ కోరారు. శ్రీకృష్ణదేవరాయుల జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగు భాషకు గొప్పతనం చాటిన శ్రీకృష్ణదేవరాయుల పేరును ప్రభుత్వ భవనానికి నామకరణం చేయడం సముచితమన్నారు.