రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ

JN: పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో వివిధ కేసులలో నమోదైన రౌడీషీటర్లకు పాలకుర్తి సర్కిల్ ఆఫీసులో సిఐ జానకిరామ్ రెడ్డి,ఎస్సై పవన్ కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు సృష్టించకూడదని, సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్లను తొలగించడం జరుగుతుందన్నారు.