VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

MDK: కొల్చారం జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.