బ్రౌన్ చేసిన సేవలు అమూల్యం: జాయింట్ కలెక్టర్
సత్యసాయి: తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు సి.పి. బ్రౌన్ చేసిన కృషి అమూల్యం అని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. సోమవారం సి.పి. బ్రౌన్ 227వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన తెలుగు జాతీ కోసం చేసిన కృషిని కొనియాడారు.