తాగి వాహనం నడిపితే చర్యలు: ఏసీపీ

తాగి వాహనం నడిపితే చర్యలు: ఏసీపీ

SDPT: మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ హెచ్చరించారు. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం తాగి వాహనం నడపడం నేరంగా పరిగణించబడుతుందన్నారు. 2వ సారి పట్టుబడితే రూ.15 వేలు, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.