VIDEO: జుక్కల్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబి ర్యాలీ

VIDEO: జుక్కల్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబి ర్యాలీ

KMR: జుక్కల్ మండల కేంద్రంలో సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని మైనారిటీలు ర్యాలీ నిర్వహించారు. జామా మస్జిద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా, బసవేశ్వర చౌక్ మీదుగా గ్రామ ప్రధాన వీధుల గుండా శాంతియుతంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.