రెండు కులాల మధ్య చిచ్చుపెట్టిన ఐస్ క్రీం గొడవ

రెండు కులాల మధ్య చిచ్చుపెట్టిన ఐస్ క్రీం గొడవ

NLR: దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామంలో చిన్నారుల మధ్య జరిగిన ఐస్ క్రీం గొడవ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ పెద్దది కావడంతో పొలంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై, మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం నెల్లూరు GGHలో చికిత్స పొందుతున్నాడు. తమకు న్యాయం చేయాలని గ్రామంలోని ఓ వర్గం మీడియాను ఆశ్రయించింది.