VIDEO: క్రీడల్లో ప్రతిభ చూపిన బాలికలు
WGL: పర్వతగిరి మండలం జమలాల్‌పురం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల బాలికలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ శైలజ రాణి ఇవాళ తెలిపారు. జోధ్‌పూర్‌లో జరిగిన జాతీయ ట్రాక్ పోటీల్లో అండర్-19 విభాగంలో వి. దివ్య ప్రతిభ చూపించిందని సెలెక్టర్లు పేర్కొన్నారు. 72వ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ సీనియర్ మహిళల విభాగంలో స్రవంతి, నాగేశ్వరి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.