VIDEO: ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం

VIDEO: ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం

WGL: సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్సీ అభ్యర్థులు లేరని ఏకగ్రీవం అవుతుందని భావించిన ఈ గ్రామంలో అనూహ్యంగా మరో యువతి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ తప్పలేదు. మొత్తం 1647 ఓట్లు పోలవగా, ఆదివారం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంగర మల్లమ్మ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు.