VIDEO: బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ శ్రేణుల స్వాగతం
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నమోదైన కేసులో మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన ఆయనకు మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. క్యాతనపల్లిలోని తన నివాసానికి వెళుతున్న సుమన్‌ను శాలువాతో సత్కరించారు.