ఘనంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలు

ఘనంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలు

WNP: పెబ్బేరు పట్టణం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఉత్తరా నక్షత్రం సందర్బంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలు భక్తి శ్రద్దల మధ్య అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారా వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన బృంద సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.