'కార్మికులకు ఉపాధి దొరకడం లేదు'

'కార్మికులకు ఉపాధి దొరకడం లేదు'

SRCL: ప్రతిరోజు ఇసుక, మొరంకు అనుమతులు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇసుక మొరం సరిపోక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు అధికారులు ఇసుక, మొరంకు అనుమతులు ఇచ్చి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.