చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి

చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి

KMR: బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్ జహీరాబాను సోమవారం మృతిచెందారు. బీర్కూర్ 4వ నంబర్ అంగన్వాడి కేంద్రానికి చెందిన టీచర్ జహీరాబాను క్యాన్సర్ బారిన పడ్డారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు.. జహీరాబాను మృతి పట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.