నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ మూల్యాంకనం

NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్ మూల్యాంకనం ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని పలు పరీక్ష కేంద్రాల నుంచి జవాబు పత్రాలు NLG కు చేరాయి. వీటిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భద్రపర్చగా, అందులోనే మూల్యాంకన కేంద్రాన్ని డీఈఓ B.భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కోడింగ్ ప్రక్రియ ఈ నెల30 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.