'తిరుమల మహా పాదయాత్రపై రాజకీయాలు తగవు'

'తిరుమల మహా పాదయాత్రపై రాజకీయాలు తగవు'

KDP: రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి తలపెట్టిన తిరుమల మహా పాదయాత్రపై కూటమి ప్రభుత్వం రాజకీయం చేయడం తగదని వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. భాకరాపేటలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 22 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కాలినడకన అన్నమయ్య కాలిబాట నుంచి వేల సంఖ్యలో గోవిందమాల భక్తులతో కలిసి తిరుమల చేరుకునేవారన్నారని తెలిపారు.