శ్రీ తేజ్ వద్దకు అల్లు అరవింద్

శ్రీ తేజ్ వద్దకు అల్లు అరవింద్

HYD: పుష్ప-2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థయేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. HYDలోని ఆసియా ట్రాన్స్‌కేర్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శ్రీతేజ్‌ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి అరవింద్ తెలుసుకున్నారు. బాలుడుకి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.