వరద నీటితో రోడ్లు జలమయం

వరద నీటితో రోడ్లు జలమయం

E.G: నల్లజర్లలోని మూడు రోడ్ల జంక్షన్ నుంచి చెక్ పోస్ట్ వరకు వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా గురువారం వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతమంతా వర్షం చినుకు పడితే అల్లకల్లోలంగా ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.