విదేశీ పక్షులకు నిలయం తేని నీలాపురం

విదేశీ పక్షులకు నిలయం తేని నీలాపురం

SKLM: జిల్లాలో పక్షులు సంరక్షణ కేంద్రం టెక్కలి మండలం తేని నీలాపురంలో ఉంది. ప్రతి ఏటా అక్టోబర్‌లో సైబీరియా నుంచి పెలికాన్లు కొంగలతో పాటు రష్యా మలేషియా, హాంగర్ సింగపూర్ నుంచి వివిధ జాతల పక్షులు ఈ తేనేలాపరంలో చింత చెట్లపైన సంతాన ఉత్పత్తి చేసి కొన్ని నెలల తర్వాత తిరిగి ఇతర దేశాలకి వెళ్ళిపోతాయి. ఎక్కువగా కార్తీక మాసంలో ఈ పక్షులు చూడడానికి వస్తారు.