'ఉద్యోగాలు ఇస్తామని రూ.26 లక్షలతో పరార్'

NLG: దేవరకొండలో ఉద్యోగాలు ఇస్తామని ఓ వ్యక్తి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. BNR కాలనీలో నివాసముంటున్న మాదన్న కృష్ణ అలియాస్ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇరిగేషన్‌లో ఉద్యోగం చేస్తున్నానని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని స్వాతి, షేక్ తబ్రీజ్‌ను నమ్మించి రూ.26 లక్షలు తీసుకొని పరారయ్యాడు.