CM వద్దకు చేరిన అదోని అంశం..!

CM వద్దకు చేరిన అదోని అంశం..!

KRNL: ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు నిరసనలు చేస్తున్నారు. అధికారి పార్టీ నాయకులు సైతం నిరసన వ్యక్తం చేస్తుండటంతో CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశం తన దృష్టికే రాలేదని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయమై MLC BT నాయుడు, తిక్కారెడ్డి CMకు విన్నవించారు.