VIDEO: మహిళా దినోత్సవం రోజు ఉద్రిక్తత

VIDEO: మహిళా దినోత్సవం రోజు ఉద్రిక్తత

AP: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇళ్ల మధ్య మద్యం షాపు ఉండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ నగర్ వడ్డెర కాలనీలో మద్యం షాపు టెంట్‌ను కూల్చి, షాపును తొలగించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా కలిసి ఆందోళన నిర్వహించారు. షాపును పూర్తిగా తొలగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.