శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ శ్రీకాకుళంలో సందడి చేసిన సినీ హీరోయిన్ రెజీనా
➢ పాతపట్నంలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్లు అందజేసిన ఎమ్మెల్యే గోవిందరావు
➢ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్
➢ పలాసలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం