'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

CTR: బంగారుపాళ్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ), డయాలసిస్ సెంటర్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రతపై ఆరా తీసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.