కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కడపలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష
➢ సిద్ధవటంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని కోర్టు ఉద్యోగి మృతి
➢ పుష్పగిరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
➢ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు