VIDEO: చంద్రబాబు రైతు వ్యతిరేకి: భాస్కర్

CTR: రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని, అన్నమయ్య జిల్లాలో బొప్పాయి రైతులు పరిస్థితి దయనీయంగా ఉందని జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ అన్నారు. బొప్పాయిని కిలో రూ.2లకు కూడా కొనే పరిస్థితి లేదని, CM చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదన్నారు .సూపర్ 6 అమలు కాలేదని అవి సూపర్ ఫ్లాపులని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ప్రజల్లో ముద్ర పడిందన్నారు.