ప్రమాణ స్వీకారం చేసిన బానోత్ ప్రణీత
ADB: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లో ప్రధాన కార్యదర్శిగా ఇటీవల పదవి దక్కించుకున్న నార్నూర్ మండలానికి చెందిన బానోత్ ప్రణీత శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పలు సమస్యలను వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ ఆయన పేర్కొన్నారు.