VIDEO: న్యాయం చేసిన ఖాకీలు.. బాధితుడు కృతజ్ఞతలు

VIDEO: న్యాయం చేసిన ఖాకీలు.. బాధితుడు కృతజ్ఞతలు

VSP: వేతన బకాయిల కోసం ఇబ్బంది పడుతున్న నారాయ‌ణ‌రావు అనే బాధితుడికి నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి అండగా నిలిచారు. రెండు నెలల జీతం ఇవ్వడం లేదని బాధితుడు సీపీని ఆశ్రయించగా, ఆయన ఆదేశాలతో మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ తక్షణమే స్పందించారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బకాయిలను ఇప్పించడంతో, సకాలంలో తనకు న్యాయం చేసిన సీపీకి కృతజ్ఞతలు తెలిపాడు.