టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు రాజమండ్రి వాసులు భారీ విరాళం

టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు రాజమండ్రి వాసులు భారీ విరాళం

E.G: రాజమండ్రి వాస్తవ్యులు తలారి అనంత శ్రీనివాస్, తార దంపతులు రూ. 10,10,106 చెక్కును టీటీడీ అన్నదానం ట్రస్ట్‌కు జగ్గంపేట ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తలారి అనంత శ్రీనివాస్ కుటుంబం, బొట్ట రామకృష్ణ పాల్గొన్నారు.