VIDEO: హోరాహోరీగా కుస్తీ పోటీలు

VIDEO: హోరాహోరీగా కుస్తీ పోటీలు

KMR: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. ఏటా ఉగాది నాడు కుస్తీలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ పోటీల్లో స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ బలాబలాలను ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన మల్లయోధులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.