'క్రికెట్ టోర్నమెంట్ ను విజయవంతం చేయండి'
కొడంగల్ నియోజకవర్గం హకీంపేట్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కీర్తిశేషులు జి. నరోత్తం రెడ్డి మరియు డి. శేఖర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు, కావున గ్రామీణ క్రికెట్ క్రీడాకారులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయగలరని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కే. శ్రీనివాసచారి పిలుపునిచ్చారు.