'ప్రభుత్వ కళాశాలను కాపాడండి'

'ప్రభుత్వ కళాశాలను కాపాడండి'

SKLM: మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలను కబ్జాల నుండి కాపాడాలని మండల కాంగ్రెస్ కమిటీ శుక్రవారం మందస తాహసీల్దార్ కార్యాలయంలో డీటీ కె.రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. జూనియర్ కళాశాలను ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి దివంగత నేత మజ్జి తులసీదాస్ కృషితో సాధించుకున్నామన్నారు. కళాశాలను చిన్న జీయర్ స్వామి ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.