వైసీపీ జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ సుభాని
BPT: వైసీపీ మైనార్టీ విభాగ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఇంకొల్లుకు చెందిన సయ్యద్ జిలానిని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. జిల్లా మైనార్టీ విభాగ వైస్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించినందుకు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ గాదె మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో కల్పించిన ఈ అవకాశాన్ని వమ్ము చేయనని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.