అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పామిడి బస్టాండ్‌లో కత్తి పట్టుకొని యువకుడి వీరంగం
★ గుత్తి కోట రహదారి పరిశీలించిన కలెక్టర్ ఆనంద్
★ అమడగూరు హత్య కేసు ఛేదన.. ముగ్గురు నిందితులు అరెస్టు
★ హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి సవిత