'సరోగసి చికిత్స చేసే వారు అనుమతులు తీసుకోవాలి'

'సరోగసి చికిత్స చేసే వారు అనుమతులు తీసుకోవాలి'

NLR: డీఎంహెచ్‌వో సుజాత కీలక ఆదేశాలు జారీ చేశారు. గర్భాశయ గర్భధారణ, ప్రయోగశాలలో ఫలదీకరణ(IVF), వీర్యం, అండాలను భద్రపరిచే బ్యాంకులు, అద్దె గర్భము(సరోగసి) ద్వారా చికిత్సలు చేసేవారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సంబంధిత నేషనల్ రిజిస్ట్రేషన్ పోర్టర్లో నిర్ణిత ఫీజులు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి వద్ద అనుమతి పోందాలని అన్నారు.