నేడు జిల్లాలో కలెక్టర్ పర్యటన: MPDO

నేడు జిల్లాలో కలెక్టర్ పర్యటన: MPDO

PPM: జిల్లా కలెక్టర్‌ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఇవాళ మక్కువ మండలం వెంకటభైరిపురంలో పర్యటించనున్నారని మక్కువ MPDO ఎన్‌.అర్జునరావు తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. వెంకటభైరిపురం గ్రామంలో నిర్వహించే గ్రామ ముస్తాబు కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొంటారని పేర్కొన్నారు.