అక్కడ ప్రతి మంగళవారం జాతరే!

అక్కడ ప్రతి మంగళవారం జాతరే!

JGL: మంగళవారం వస్తే చాలు.. ఆ ఆలయంలో భక్తుల సందడి నెలకొంటుంది. మెట్‌పల్లి మండలంలో వెల్లుల్ల గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద మంగళవారం జాతర ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఎన్నో మహిమలు ఉన్నాయని భక్తులు నమ్ముతున్నారు. రోజురోజుకి ఆలయంలో భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు.