అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అన్నమయ్య: రాజంపేట ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అర్థశాస్త్రం, రసాయన పోస్టులను భర్తీ చేయడానికి గెస్ట్ లెక్చరర్ కింద అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీల్ పేర్కొన్నారు. డిగ్రీలో ఉర్దూ మీడియం ఉండాలని తెలిపారు. అభ్యర్థులు ఈనెల 17 లోపు దరఖాస్తుల దరఖాస్తులు కళాశాలలో అందజేయాలని కోరారు.