జిల్లా కొత్త కలెక్టర్ నేపథ్యమిదే!

జిల్లా కొత్త కలెక్టర్ నేపథ్యమిదే!

BPT: జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ వినోద్ కుమార్ మొదటిగా MBBS పూర్తి చేసి డాక్టర్ అయ్యారు.అనంతరం 2004-05 IAS బ్యాచ్‌కు ఎంపికయ్యారు. అనంతపురం ఉమ్మడి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. AP స్కిల్ డెవలప్‌మొంట్ కార్పొరేషన్ MD, రంపచోడవరం సబ్ కలెక్టర్‌, నెల్లూరు JCగా సేవలందించారు. 2024 ఏప్రిల్ 3 నుంచి అనంతపురం కలెక్టర్ సేవలందించారు.