VIDEO: టేకుమట్లలో కాంగ్రెస్ జయభేరి!

VIDEO: టేకుమట్లలో కాంగ్రెస్ జయభేరి!

SRPT:సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గట్టు జ్యోతి-శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. గెలుపొందిన అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, సంక్షేమ ఫలాలు అందేలా కొత్త ఆలోచనలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు.